మహానాడులో లోక నాయకుడు
Lokesh is the hero of the Telugu Desam Mahanadu being held in Kadapa;
By : Politent News Web3
Update: 2025-05-27 09:03 GMT
కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో అంతా లోకేష్ మయం అన్నట్టుగా సాగింది. నాయకులు, కార్యకర్తలు లోకేష్ తదిపరి అధినేత అనే ప్రసంగాలు, నినాదాలు మహానాడు ప్రాంగణంలో మారుమోగాయి. మహానాడు మొదటి రోజు కార్యక్రమం ఆరంభం దగ్గర నుంచి ఆసాంతం లోకేష్ కేంద్రంగానే నేతల ప్రసంగాలు సాగాయి. మహానాడులో లోకేష్ కు సంబంధించి ప్రత్యేక చిత్రమాలిక