సందీప ధర్ సెక్సీ లుక్స్

Kashmiri beauty Sandeep Dhar is attracting boys with her sexy looks

Update: 2025-05-26 11:43 GMT

కశ్మీరీ సుందరాంగి సందీప ధర్ సెక్సీ లుక్స్ తో కుర్రకారును తెగ అట్రాక్ చేస్తోంది . సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఈ ముద్దుగుమ్మ మంచి జోరులో ఉంది. కురచ దుస్తులతో అందాలు ఆరబోసిన సందీప ధర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


జమ్ముకశ్మీర్ కు చెందిన సందీప ధర్ శ్రీనగర్ లో జన్మించింది. విద్యాబ్యాసం బెంగళూరు, ముంబై నగరాల్లో సాగింది.

 



 కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన సందీప భరతనాట్యం నేర్చుకుని ప్రావిణ్యం సంపాదించింది. ఆ తర్వాత వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకుంది.



 2010లో ఇసీ లైఫ్ మే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ సినిమాలో నటించటంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.


2012లో దబాంగ్2లో చేసిన సందీప 2014లో హీరో పంతీ సినిమాకు మంచి పాపులారిటీ దక్కింది.

 


 అందాల ముద్దుగుమ్మ 2019లో అభయ్ వెబ్ సిరీస్ తో ప్రారంభించి వరుసగా ఫ్లిప్, ముంబై, ప్యార్ కా ప్రొఫెసర్ తదితర ధారవాహికలతో OTTలో రెచ్చి పోతోంది.




 రోజు రోజుకు ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ వడ్డించేస్తూ తెగ రెచ్చిపోతుంది.


సందీప వెబ్ సీరీస్ తోపాటు ఇక్ మిలీ మైను అప్సరా, అబ్ కైసే బర్బాద్ కరొగె, దువా కరో తదితర మ్యూజిక్ అల్బమ్స్ నటించింది.

 



 2021 తర్వాత అమ్మడి చేతిలో సినిమాలు లేవు కానీ వెబ్ సీరీసుల్లో బిజీగా ఉంది. హిందీలో ఫిర్కీ సినిమా చేస్తున్నా అది ఆలస్యం అవుతోంది.



 courtesy : instagram




Tags:    

Similar News