శిల్పారామంలో అందాల సుందరాంగులు

Miss World contestants learn about Indian culture at Shilparamam;

Update: 2025-05-22 07:38 GMT
శిల్పారామంలో అందాల సుందరాంగులు
  • whatsapp icon

 ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకునేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరాంగులు ఈ రోజు(గురువారం) ఉదయం హైదరాబాద్ శిల్పారామం సందర్శించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వివరించారు. సుందరాంగుల రాకతో సీతాకొకచిలుకల గుంపు వచ్చినట్టుగా శిల్పారామం కలర్ ఫుల్ గా మారింది. సుందరాంగుల చిత్రమాలిక



 








 


 


 


 









 


Beauties from around the world learn about Indian culture and traditions at Shilparamam in Hyderabad

Tags:    

Similar News