సంబరాల ఏటిగట్టు ఐశ్వర్య లక్ష్మీ

MBBS చేసిన ఐశ్వర్య డాక్టర్ గా ప్రాక్టీస్ కూడా చేసింది;

Update: 2025-08-08 02:47 GMT

మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఐశ్వర్య అందాల ఫోటోలకు మంచి ఫాలోయింగ్ ఉంది


1991లో తిరువనంతపురంలో ఐశ్వర్య జన్మించింది


ఎర్నాకులంలో MBBS చేసిన ఐశ్వర్య డాక్టర్ గా ప్రాక్టీస్ కూడా చేసింది


ఈ బ్యూటీ మోడలింగ్ పై మక్కువతో కాలేజీ రోజుల నుంచే అందాల పోటీల్లో పాల్గొనేది


డాక్టర్ గా విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినపుడల్లా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది


2017లో నింజందుకుదలే నిట్టిల్ ఒరిదవేల మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయం అయింది


2019లో యాక్షన్ సినిమాతో కొలీవుడ్ లోకి అడుగుపెట్టింది


2022లో గాడ్సే, అమ్ము తెలుగు సినిమాలతో టాలివుడ్ లో అభిమానులను సంపాదించుకుంది ఈ మళయాళ కుట్టి ఐశ్వర్యా లక్ష్మి


ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తోన్న ఐశ్వర్య ఒంపు సొంపుల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.



 courtesy: instagram

Tags:    

Similar News