ఆర్యన్ బ్రీడ్ ఆకాంక్ష రంజన్
తెలుగు, తమిళ భాషల్లో సందీప్ కిషన్ తో మాయావన్ సినిమా చేస్తోంది;
బాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష రంజన్ కపూర్. కళ్లతో కవ్వించే ఆకాంక్ష రంజన్ చేసినవి కొన్ని సినిమాలే అయినా కుర్రకారుకు క్రేజీ గర్ల్ గా మారింది ఆకాంక్ష. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సందీప్ కిషన్ తో జతకట్టి మాయావన్ సినిమా చేస్తోంది.
ఆకాంక్ష రంజన్ 1993లో ముంబైలో జన్మించింది
తల్లిదండ్రులు ఇద్దరు సినీ రంగంతో అనుబంధం ఉన్నవారు కావడంతో ముందుగా మోడలింగ్ తో అదరగొట్టింది
విద్యాబ్యాసం ముంబైలో కొనసాగించి అమెరికా వెళ్లింది ఈ సొగసరి
అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాక తిరిగి ఇండియా వచ్చి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది
2020లో గిల్టీ(Guilty) హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది
మోనికా, ఓ మై డార్లింగ్ హిందీ సినిమాలతో పాపులారిటి సొంతం చేసుకుంది
ఓ మై డార్లింగ్ సినిమా టైంలోనే దర్శకుడు శరణ్ శర్మతో డేటింగ్ చేసిందని అప్పట్లో గాసిప్స్ వచ్చాయి
ఆర్యన్ రేస్ బ్రీడ్ ఆకాంక్ష రంజన్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది
courtesy : instagram