అమీ ఏలా అందచందాలు
అమీ ఏలా సినిమాలతోపాటు మోడలింగ్ చేస్తోంది;
అమీ ఏలా బాలీవుడ్ నటి. సినిమాలతోపాటు మోడలింగ్ చేస్తున్న అమీ…సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన అమీ అందచందాలు ఫోటోలు అభిమానులను షేక్ చేస్తున్నాయి.
అమీ ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో జన్మించింది. ఇండో ఆస్ట్రేలియన్ తల్లిదండ్రులు కావడంతో ఆస్ట్రేలియాలోనే విద్యాబ్యాసం సాగింది
ఆస్ట్రేలియాలో మార్కెటింగ్ లో డిగ్రీ చేసిన ఈ బ్యూటీ…తన అందాలను మార్కెటింగ్ చేయటంలో దిట్ట
అందాల అమీ… కర్మ కాలింగ్(Karmma Calling) డిస్నీ హాట్ స్టార్ వెబ్ సీరీస్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది
Tu Lagdi Ferrari(2020), Mellow Dil Kissko Du(2020) మ్యూజిక్ వీడియాలతో అదరగొట్టింది.
సినిమా ఫంక్షన్స్ లో అమీ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది
ఆస్ట్రేలియన్ తో గతంలో వివాహం అయినా అది మూడునాళ్ల ముచ్చటే అయింది. ఇప్పుడు అమీ సింగిల్
అమీ పుట్టిన సంవత్సరం 1988 కాగా ఇప్పటికీ కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తుంది.
సినిమా చాన్స్ ల కోసం ఎదురు చూస్తున్న అమీ… అవకాశం వస్తే సత్తా చాటుతానని చెపుతోంది.
courtesy : instagram