కంగనా శర్మ మస్తీ
గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో 2016లో బాలీవుడ్ లోకి;
టిక్ టాక్ స్టార్ గా పేరొందిన కంగనా శర్మ… గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో 2016లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో కంగనా హొయలు ప్రేక్షకులను కట్టిపెడేలా చేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కంగనా… లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
కంగనా శర్మ 1989లో హర్యానాలో జన్మించింది.
ముంబైకి మారిన ఈ అమ్మడు మోడలింగ్ ద్వారా రంగుల ప్రపంచంలోకి వచ్చింది.
తూ సూరజ్ మే సాంజ్ టివి షో…తేరే జిస్మ్ 2 మ్యూజిక్ అల్బమ్, పియాజీ వెబ్ సిరీస్ కపిల్ శర్మ షోలో టీచర్ గా కైపెక్కే మాటలతో పాపులారిటీ సాధించింది.
కంగనా శర్మ నటన బాలీవుడ్ హీరోయిన్ గా కన్నా బోల్డ్ సీన్లతో కుర్రకారుకు వెర్రెత్తిస్తోంది.
తనకు విదేశీ వాహనాల కన్నా స్వదేశీ వాహనాలే ఇష్టమని…మహీంద్ర 700 తన పెవరేట్ అని కంగనా చెప్పుకొచ్చింది.
ఇటీవల ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న కంగనా తన అందాలు ఆరబోసింది.
సినిమాలు, వెబ్ సీరీస్ తో పోలిస్తే సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.
పెళ్లి గురించి కంగనా శర్మను ఇటీవల ఓ ఇంటర్వూలో ప్రశ్నించగా తడుముకోకుండా జవాబు ఇచ్చింది. తనకు యోగేష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. ఇద్దరం రెండేళ్లుగా స్నేహంగా ఉన్నా పెళ్లి విషయంలో నో చెప్పినట్టు కంగనా వెల్లడించింది.
కుటుంబ పోషణ తన బాధ్యతే అని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని సున్నితంగా పెళ్లి వ్యవహారాన్ని పక్కన పెట్టినట్టు వెల్లడించింది.
courtesy : instagram