బుల్లితెర రారాణి క్రిస్టల్ డిసౌజా
టెలివిజన్ ధారవాహికల్లో నటించిన క్రిస్టల్ డిసౌజా మ్యూజిక్ వీడియోల్లో అలరించింది. అందాల రాశి క్రిస్టల్ డిసౌజా బుల్లితెర రారాణిగా ఫేమస్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
క్రిస్ట్రియన్ ఫ్యామిలీకి చెందిన క్రిస్టల్ డిసౌజా 1990లో ముంబైలో జన్మించింది. నటనపై మక్కువతో కాలేజీ రోజుల నుంచే అమ్మడు వివిధ డ్రామాల్లో నటించింది.
2007లో కహే నా కహే(Kahe Naa Kahe)లో కింజల్ పాండే పాత్రతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత క్యా దిల్ మే హైలో తమన్నా పాత్రలో మెప్పించింది.
2013లో ఈస్టర్న్ ఐ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్ట్‌లో ఈ శృంగార భామ 19వ స్థానంలో నిలిచింది.
టెలివిజన్ ధారవాహికల కోసం 60 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేసినట్లు ఈ ముద్దబంతి చెపుతోంది. అలా చేసినపుడు మూర్ఛపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ టెలివిజన్ 2017లో టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.
అమితాబ్ బచ్చన్ తో కలిసి 2021లో చెహరే సినిమా విస్ ఫాట్, సీ కంపెనీ తదితర హిందీ సినిమాల్లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు.
నచ్చిన వరుడు కనిపించడం లేదని 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లికి ఇంకా తొందర లేదని చెపుతోంది.
అభిమానులకు అందాల విందు చేసే క్రిస్టల్ డిసౌజా ఎప్పటికప్పుడు కొత్త స్టిల్స్ తో ఫోటోలు షేరు చేస్తుంది.
చాన్స్ దొరికితే సినిమాల్లో సత్తా చాటుతానని చెపుతోంది అందాల క్రిస్టల్ డిసౌజ
courtesy : instagram