మనీషా తంబాడే రొమాంటిక్ మూడ్
బుల్లితెరపై వెబ్ సీరీసులతో అలరిస్తోంది
మనీషా తంబాడే ప్రముఖ మోడల్. బుల్లితెరపై అలరిస్తున్న మనీషా వివిధ వెబ్ సీరీసులతో అలరిస్తోంది. సినిమా చాన్స్ ల కోసం చూస్తున్న ఈ సొగసరి సోషల్ మీడియాలో రొమాంటిక్ మూడ్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది
మహారాష్ట్రకు చెందిన మనీషా ముంబైలో జన్మించింది
మనీషా తంబాడే 2010లో వచ్చిన సాథ్ నిభానా సాథియా సీరియల్ ద్వారా పాపులర్ అయింది
యువకుల ఆత్మహత్యలకు సంబంధించిన వెబ్ సీరీస్ “ఫటల్ చాప్టర్ 1” లో నటిస్తోంది
ఓటిటి ప్లాట్ ఫామ్ MX ప్లేయర్ కోసం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో అనికా అనే పాత్రలో మనీషా దర్శనం ఇవ్వనుంది
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసిన మనీషా యోగా శిక్షకురాలిగా కూడా పేరొందింది
ఈ బ్యూటీ డిస్నీ హాట్ స్టార్లో వచ్చిన తెలుగు వెబ్ సీరీస్ రాణిరుద్రమలో టైటిల్ రోల్ పోషించింది
డాగ్ అనే సినిమాతో వెండితెరపై అలరిద్దాం అనుకుంటే అది అమోజాన్ ఓటిటికే పరిమితమైంది
ప్రముఖ సింగర్ షాన్ తో కలిసి కొన్ని మ్యూజిక్ అల్బమ్స్ లో మనీషా అలరించింది
సినిమాల్లో అవకాశం ఇస్తే తన సత్తా చూపెడుతానంటోంది సెక్సీ మనీషా తంబాడే
courtesy : instagram