గ్లామరస్ అనూషా దండేకర్

M tv వీడియో జాకీగా అనూష ఫేమస్.;

Update: 2025-08-12 10:09 GMT

బాలీవుడ్ సినీనటి అనూష దండేకర్ హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. M tv వీడియో జాకీగా అనూష ఫేమస్. నాలుగు పదులు దాటినా వన్నె తగ్గని అనూష సోషల్ మీడియాలో పసందైన ఫోటోలతో విందు చేస్తుంది.


మరాఠీ కుటుంబానికి చెందిన అనూష దండేకర్ 1982లో సూడాన్ రాజధాని ఖర్థూమ్ లో జన్మించింది.

 


వినోద ప్రపంచంలో తన సత్తా చాటేందుకు 2002లో సూడాన్ నుంచి ఇండియా వచ్చింది దండేకర్


అనూష దండేకర్ 19 ఏళ్ల వయసులోనే మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది


 ఇండియా వచ్చిన మరుసటి ఏడాదే 2003లో ముంబై మ్యాటినీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది.


అనుషా దండేకర్ సహా నటుడు కరణ్ కుంద్రాలు దాదాపు 5 సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఈ జంట 2021లో విడిపోయారు


ఆ తర్వాత మహేశ్ మంజ్రేకర్ ను అనూష వివాహం చేసుకుంది


మహేశ్ మంజ్రేకర్ అనూషాలకు సరోగసి ద్వారా ఒక అమ్మాయి జన్మించింది. పాప పేరు సహారా


ఈ బ్యూటీ 43 ఏళ్ల వయసులో కూడా గ్లామరస్ ఫోటోలకు సన్న జాజి మాదిరి పోజులిస్తుంది



 courtesy : instagram



 






Tags:    

Similar News