Avneet Kaur అవ్ నీత్ కౌర్ ప్యారీస్ అందాలు

విరాట్ కొహ్లీ తో సుందరాంగికి పబ్లిసిటీ;

Update: 2025-07-20 08:44 GMT

మోడలింగ్ లో పాపులర్ ఫిగర్ అవ్ నీత్ కౌర్. హీరోయిన్ గా హిందీ సినిమాలతో పాటు వివిధ మ్యూజిక్ అల్బమ్స్ చేసిన కౌర్…హాట్ ఫోటోలతో వేడిక్కిస్తోంది. ప్యారీస్ పర్యటనలో అందాల విందు చేసింది.


జలంధర్ సిక్కు కుటుంబానికి చెందిన అవ్ నీత్ కౌర్ 2001లో జన్మించింది


ముంబైలో కామర్స్ డిగ్రీ చేసిన అవ్ నీత్… పదేళ్లకే రంగుల ప్రపంచం వైపు అడుగులు వేసింది


2009లో జీ టివి డాన్స్ ఇండియా డాన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత వివిధ డాన్స్ షోల్లో అదరగొట్టింది 


 2014లో మర్దానీ హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మర్దానీ2 లో కూడా నటించింది.


బి-టౌన్ నటి అవనీత్ కౌర్, చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాతోపాటు సోప్ ఒపెరాల్లో పాపులర్ అయింది.


ఇటీవల అవ్ నీత్ హాట్ ఫోటోకు ఫిదా అయిన క్రికెటర్ విరాట్ కొహ్లీ లైక్ కొట్టాడు 


విరాట్ కొహ్లీ ట్వీట్ తో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.


విరాట్ కొహ్లీ వెంటనే పోస్టు తొలగించినా ఈ సుందరాంగికి పబ్లిసిటీ బాగా దక్కింది


ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలతో బిజీగా ఉన్న ఈ సక్సీకి…కొహ్లీ ట్విట్ తో క్రేజీ అయిపోయింది



 courtesy : instagram

Tags:    

Similar News