అప్సరస అందం కరిష్మా శర్మ సొంతం

అభిమానులకు అందాల విందు చేస్తున్న కరిష్మా లాలా శర్మ

Update: 2025-10-27 11:16 GMT

బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ. అప్సరసకు తీసిపోని అందం ఉన్నా... వెండితెరపై అమ్మడికి సరైన బ్రేక్ దొరకడం లేదు. సోషల్ మీడియాలో అభిమానులకు అందాల విందు చేస్తున్న కరిష్మా ఫోటో గ్యాలరీ చూద్దాం. 


కరిష్మా లాలా శర్మ 1993లో ముంబైలో జన్మించింది. 


కరిష్మా శర్మగా పాపులర్‌ అయిన ఈ అమ్మడు మొదట bmw కంపెనీకి మార్కెటింగ్‌ టీం లో పనిచేసింది.


ఆమె ప్యార్ కా పంచనామా 2 (2015) చిత్రంతో టీనాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 


2022లో ఎక్‌ విలన్‌ రిటర్స్న్‌ సినిమా తర్వాత ఈ బ్యూటీ మళ్లీ సినిమాలు చేయలేదు. 


2016  నుంచే వెబ్ సీరీసుల్లో కూడా నటించి తన అదృష్టం పరీక్షించుకుంటోంది.


2016లో ఆమె లైఫ్ సాహి హై అనే వెబ్ సిరీస్‌లో  కనిపించింది.


వెబ్ సిరీస్ రాగిణి MMS రిటర్న్స్ (2017)లో రాగిణి పాత్రతో శర్మ వెలుగులోకి వచ్చింది .


రాగిణి ఎంఎంఎస్ 2రిటర్న్ లో సన్నీ లియోన్ తో పోటీ పడి నటించింది. 


సినిమాల్లో నటనతో మెప్పించిన  కరిష్మా  సింగర్ గా కూడా రాణించింది 


కపిల్ శర్మ షో, కామెడా సర్కస్  కార్యక్రమాల్లో కూడా తన గ్లామర్ తో నవ్వులు పూయించింది.



 courtesy:instagram







Tags:    

Similar News