మానస వారణాసి మోడ్రన్ లుక్

తొలి సినిమా దేవకి నందన వాసుదేవలో సత్యభామ క్యారెక్టర్ తోొ గుర్తింపుపొందింది.;

Update: 2025-07-11 06:57 GMT

పక్కా హైదరాబాదీ మానస వారణాసి...తెలుగు, తమిళంలో చిత్రాలు చేస్తోంది. తొలి సినిమా దేవకి నందన వాసుదేవలో సత్యభామ క్యారెక్టర్ తోొ గుర్తింపుపొందింది. తాజాగా మోడ్రన్ లుక్ లో మానస ఫోటోలు సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి.


మానస వారణాసి 1997, మార్చి 27న హైదరాబాద్ లో జన్మించింది.


తండ్రి ఉద్యోగం కారణంగా ఈ అమ్మడు టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకుంది.


వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి, ఫాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ లో(ఫిక్స్) విశ్లేషకురాలిగా పనిచేసింది.


 హైదరాబాదులో కార్పొరేట్లో జాబ్ ఆ తర్వాత 2020 మిస్ ఇండియా పోటీల్లో… మిస్ ఇండియా టైటిల్ గెలిచింది.


 మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా ని రిప్రజెంట్ చేసిన మానస వారణాసి తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో  ‘దేవకి నందన వాసుదేవ’లో హీరోయిన్ గా మానస వారణాసి అలరించింది.


ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా హీరోయిన్ గా మానస వారణాసికి గుర్తింపు తీసుకొచ్చింది.


ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది


సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.



 courtesy : instagram



Tags:    

Similar News