Actress Model CHETNA PANDE : నాజుకు నడుముతో చేత్నా పాండే విరహం
మోడలింగ్, రియాలిటీ షోల ద్వారా పాపులర్ అయింది
బాలీవుడ్ హీరోయిన్ చేత్నా పాండే. తమిళం, హిందీ సినిమాల్లో నటించడం, రియాలిటీ షోలలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. నాజుకు నడుముతో ఈ బ్యూటీ విరహ వేదనతో... ఉన్న ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
చేత్నా పాండే 1994లో డెహ్రాడూన్ లో జన్మించింది.
ప్రాథమిక విద్య డెహ్రాడూన్ లో పూర్తి చేసిన ఈ బ్యూటీ ముంబై యూనివర్శిటీ నుంచి MBA పూర్తి చేసింది.
పాఠశాల, కాలేజీ రోజుల్లో ఈ సొగసరి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్
2010లో తమిళంలో నీయుమ్ నానుమ్ సినిమా చేసిన చేత్నా 2011లో దిల్ తో బచ్చా హై సినిమాలో అథితి పాత్రలో మెరిసింది.
ఎంటీవీ రియాలిటీ షో ఏస్ ఆఫ్ స్పేస్ 1, కలర్స్ టీవీ స్టంట్ బేస్డ్ రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 12లో కంటెస్టెంట్ గా నటించింది.
సినిమాల్లో తగినంత గుర్తింపు లేకపోయినా మోడలింగ్, రియాలిటీ షోల ద్వారా పాపులర్ అయింది.
ప్రొడ్యూసర్ వికాస్ గుప్తా, నిషాంక్ స్వామీలతో ప్రేమాయణం సాగించిన ఈ సెక్సీ గల్... తర్వాత వారి గురించి మాట్లాడటమే మానేసింది.
టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా(ప్యార్ కి పరీక్ష) రియాలిటీ షోలో అందాల ఆరబోత చేసింది
అందం, అభినయం ఉన్నా సరైన గుర్తింపు రావడం లేదు ఈ నాజుకు చిన్నదానికి.... అవకాశం వస్తే సత్తా చూపెడుతానంటోంది.
courtesy:instagram