నభా నటేష్ నాభి అందాలు

నభా నటేష్ ఒంపుసొంపులు చూడతరమా;

Update: 2025-07-09 04:13 GMT

అందాల భామ నభానటేష్ తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ సరికొత్త హాట్ యాంగిల్స్ తో కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.


1995 డిసెంబర్ 11 కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది.


మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. 


 కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేశారు.


నన్ను దోచుకుందువటే సినిమాతో  టాలివుడ్ కు పరిచయం అయింది.  


దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 


ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా నిలిచింది.


ఇస్మార్ట్ శంకర్ సినిమా ఘన‌ విజయంతో ఈ భామకు చాలా ఆఫర్లు వెల్లువెత్తాయి. 


2024లో ప్రమాదం జరగగా తిరిగి ఫిట్‌నెస్ సాధించిన నభా నటేష్ `డార్లింగ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి యువతకు స్పూర్తిగా నిలిచింది


ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తున్న నభా నటేష్.. ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో నటిస్తుంది. అలాగే పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నాగబంధంలోనూ నటిస్తుంది. 



 courtesy : instagram



 






 


Tags:    

Similar News