క్రేజీ నియా శర్మ
ప్రముఖ మోడల్. టెలివిజన్ రంగంలో వివిధ షోలు చేస్తోంది;
నియా శర్మ ప్రముఖ మోడల్. టెలివిజన్ రంగంలో వివిధ షోలు చేస్తోంది. సోషల్ మీడియాలో అందాలతో కవ్విస్తూ అభిమానులను అలరిస్తోంది.
నియా శర్మ 1990లో ఢిల్లీలో పుట్టింది
నియా శర్మ అసలు పేరు నేహా శర్మ. సినిమా రంగంలో చాలా మంది నేహా పేరుతో ఉండటంతో నియా శర్మగా మార్చుకుంది.
కాలీ ఎక్ అగ్ని పరీక్ష సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.
స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హైలో మాన్వీ చౌదరి పాత్రతో పాపులర్ అయింది
జీ టీవీలో ప్రసారమైన జమై రాజాలో రోష్ని పటేల్‌గా, కలర్స్ టీవీలో ప్రసారమైన ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ 4 సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.
నియా శర్మ 2017లో ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 8 లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది
టెలివిజన్ రంగంలో టాప్ లో కొనసాగుతున్న నియా... సెక్సియెస్ట్ విమెన్ గా, డిజైరబుల్ విమెన్ గా స్థానం దక్కించుకుంది
నియా శర్మకు ఎనిమిది మిలియన్ల పైచిలుకు ఫాలోవర్లు ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ భామ క్రేజ్ ఏంటో
courtesy : instagram