పెళ్లి తర్వాత ప్రణీత అందాల విందు

actress pranita latest photo shoot in cannes;

Update: 2025-05-23 10:36 GMT

తెలుగు,కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేసిన ప్రణీత సుభాష్...సినీ జగత్తులో ప్రణీతగా ఫేమస్. కొద్ది రోజులుగా విదేశాల్లోనే గడుపుతున్న ప్రణీత... వివిధ కంపెనీల ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసే క్రమంలో చేస్తున్న ఫోటో షూట్స్ స్టైలిష్ గా ఉన్నాయి.




లేటెస్ట్ గా  కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రణీతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



 1992లో బెంగళూరులో జన్మించిన ప్రణీత...ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసి మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.




 తెలుగులో పోకిరి సినిమాకు కన్నడలో రిమేక్ చేసిన పోర్కి(2012) సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.




 చూయింగ్ గమ్ మోడల్ డ్రెస్ లో కవ్విస్తోన్న ప్రణీత... జరాసంధ (2011), భీమ తీరడల్లి (2012), విజిల్ (2013), బ్రహ్మ (2014) సినిమాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది.




 తెలుగులో అత్తారింటికి దారేది (2013) సినిమా ద్వారా టాలీవుడ్ లో కూడా పెద్ద తారగా ఎదిగింది.



 

ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద (2014) సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.




 2012లో భీమ తీరదల్లిలో నటనకు గాను ఉత్తమ కన్నడ సినిమా నటిగా జాతీయ పురస్కారం అందుకుంది. హిందీలో భుజ్ సినిమాలో నటించింది.



2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీత...ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. ప్రణీతకు ఒక పాప, బాబు పుట్టారు

 


 

ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక ప్రణీత అందాల విందు చేస్తోంది. 



 రీసెంట్ గా ఏ ఫోటో షూట్ చేసినా ఎద అందాలు పంచేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.




 courtesy: instagram


Tags:    

Similar News