బీచుల్లో రైజా విల్సన్ మోడలింగ్

వి.ఐ.పి-2 సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది;

Update: 2025-07-29 04:40 GMT

తెలుగు, తమిళం, మళయాలం సినిమా అభిమానులకు రైజా విల్సన్ సుపరిచితం. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఈ బ్యూటీ జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకుంది. సోషల్ మీడియాలో రైజా హాట్ ఫోటోలకు కుర్రాళ్లు షేక్ అవుతున్నారు.


1989లో ఉదకమండలం(ఊటీ)లో రైజా జన్మించింది 


కాలేజీ చదువుల కోసం బెంగళూరు వెళ్లాక సొగసరికి మోడలింగ్ పై మక్కువ పెరిగింది


 2017లో వేలైల్లా పట్టధారి తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది


తమిళంలో బిగ్ బాస్ సీజన్ 1లో చేస్తుండగానే ప్యార్ ప్రేమ కాదల్ సినిమాలో ఆఫర్ వచ్చింది


ధనుష్‌ కథానాయకుడిగా తమిళంతో పాటు తెలుగు భాషలో ఒకేసారి చిత్రీకరించిన వి.ఐ.పి-2 సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది.


తెలుగులో సూపర్ హిట్ అయిన్ అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ వర్మ సినిమాలో రైజా హీరోయిన్


మోడలింగ్ లో 500 పైగా యాడ్స్ చేసిన రైజా అందాల ఆరబోత పసందుగా ఉంటుంది


ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో మోడలింగ్ పేరుతో బీచుల్లో క్లీవేజ్ షో చేస్తోంది


 పెళ్లి ఎప్పుడు అంటే…వెండితెరపై స్థానం పదిలం అయ్యాక చేసుకుంటుందట. అప్పటి వరకు వయసు ఉంటుందా..? 



 courtesy : instagram








Tags:    

Similar News