వర్షంలో కవ్విస్తున్న రాశీసింగ్
ఇండోనేషియా కుర్రోడి వీడియోకు వాహనంపై పేరడీ చేసింది;
టాలీవుడ్ లో దూసుకుపోతున్న రాశీసింగ్.. ఇండోనేషియా కుర్రోడి(Rayyan Arkan Dhika వీడియోకు పేరడీగా వాహనంపై పేరడీగా చేసింది. చీరలో గ్లామర్ టచ్ ఇచ్చి కవ్విస్తోంది. సోషల్ మీడియాలో రాశీ క్లాసికల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి
రాశీ సింగ్ స్వస్థలం చత్తీస్ ఘడ్ లోని ఉక్కు నగరం భిలాయ్
1999లో జన్మించిన అందాల రాశీకి మొదటి నుంచి సినిమాలంటే మక్కువ
చదువు పూర్తి కాగానే ఈ అందాల ముద్దుగుమ్మ ఇండిగో ఎయిర్ హోస్టెస్ గా చేరింది
ఏయిర్ హోస్టెస్ గా ఆన్ డ్యూటీలో హైదరాబాద్ వచ్చిన నిషా కళ్ల రాశీ…వెండితెరపై దృష్టి సారించింది.
రాశీ 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది
ఆ తరువాత 2021లో పోస్టర్, శశి చిత్రాలలో తన సహజసిద్ధమైన నటనా ప్రతిభను చాటింది.
2023లో ప్రమ్ కుమార్, 2024లో ప్రసన్నవదనం, భూతద్దం భాస్కర నారాయణ తదితర సినిమాలు చేసింది
సినిమా రంగంలోకి అడుగుపెట్టగానే వరుసగా సినిమాలు చేస్తున్న రాశీసింగ్…సంప్రదాయ దుస్తుల్లోనే కేక పుట్టిస్తోంది.
తెలుగులో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న రాశీసింగ్ టాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
మల్లెపూవులా అందాలు పంచే రాశీ ప్రస్తుతం పాంచ్ మినార్ సినిమాలో చేస్తుండగా షూటింగ్ చివరిదశలో ఉంది
https://www.instagram.com/p/DMc0I09t9MZ/?hl=en
courtesy : instagram