చీరకట్టులో రష్మికా మందన్నా
పుష్ఫా సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్
హీరోయిన్ రష్మిక మందన్నా పుష్ఫా సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. విజయ్ దేవరకొండతో జతకట్టిందని పుకార్లు...అందుకు తగ్గట్టుగానే ఇద్దరు జంటగా వచ్చే ఫంక్షన్స్ కోకొల్లలు. (శ్రీవల్లి) కూల్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రష్మిక మందన్నా చీరకట్టులో క్రేజీ ఫోటోలను పంచుకుంది.
రష్మిక కర్ణాటకలోని కొడగు జిల్లా విరజ్‌పేట్‌లో 1996లో జన్మించింది.
కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.
కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించింది. జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది
2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది.
పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది
నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో మూవీ రష్మికాకు తొలి తెలుగు చిత్రం.
2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం.
2021 సంవత్సరంలో మిషన్ మజ్ను సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది
ప్రస్తుతం తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా తదితర సినిమాలు చేస్తుండగా తమిళ, కన్నడ భాషల్లో కూడా చేస్తూ శ్రీవల్లి బిజీగా ఉంది
courtesy : instagram