సనా ఖాన్ తెంపరితనం

Sana Khan, who has said goodbye to films, is creating a buzz on social media.;

Update: 2025-05-23 07:25 GMT
సనా ఖాన్ తెంపరితనం
  • whatsapp icon

బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ హిందీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. సినిమాలకు గుడ్ బై చెప్పిన సనా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.



 

మాటలకు చేతలకు పొంతన లేని సెక్సీ సనా తెంపరితనం కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. సంప్రదాయంగా ఉంటున్నానని చెపుతూనే కుర్రకారుకు వెర్రెత్తించే ఫోటోలు షేర్ చేస్తోంది.

 



 1988లో ముంబై ధారవీలో సనా జన్మించింది. పూర్తి పేరు సయ్యద్ సనా ఖాన్



 

సనా తండ్రి మళయాలీ ముస్లీం కాగా తల్లి ముంబై ముస్లీం...మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది



 ఈ ముద్దుగుమ్మ 2005లో యే హై హై సొసైటీ అనే చిన్న బడ్జెట్ సినిమాలో అందాలు ఆరబోసింది




 2006లో "ఈ" అనే తమిళ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి కోలీవుడ్ లో అడుగుపెట్టింది.ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసింది




 తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి సినిమాతో తెలుగు ప్రైక్షకులకు 2010లో పరిచయం అయింది




 2011లో గగనం, 2012లో మిస్టర్ నూకయ్య సినిమాలు చేసిన బ్యూటీ మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు




 2019లో కొరియోగ్రాఫర్ మెల్వన్ లూయిస్ తో డేటింగ్ చేసిన సనా... ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో ఏడాదికి విడిపోయింది.




 2020 ఫిబ్రవరిలో కొరియోగ్రాఫర్ కు గుడ్ బై చెప్పి ఓ ముస్లిం మతప్రచారకున్ని మనువాడింది



ముస్లిం మత ప్రచారకున్ని వివాహం చేసుకున్నాక సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు వడ్డిస్తోంది




సినిమాలు మానేసి వ్యాపారం చేస్తున్నానని చెప్పుకునే సనా.. ఏ వ్యాపారమో చెప్పదు. విలాసవంతమైన జీవితం గడుపుతూ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.




 


courtesy : instagram


Tags:    

Similar News