క్వీన్ సానియా అయ్యప్పన్
తమిళం, మలయాళం చిత్రపరిశ్రమలో సానియా దూకుడు మీద ఉంది.
By : Politent News Web3
Update: 2025-09-03 07:10 GMT
సానియా అయ్యప్పన్ మలయాళ నటి. తమిళం, మలయాళం చిత్రపరిశ్రమలో సానియా దూకుడు మీద ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నది..అందాల విందు చేస్తోంది.
సానియా 20 ఏప్రిల్ 2002లో జన్మించింది.
కోచికి చెందిన ఈ భామ బాలనటిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
2014లో బాల్యకళాసఖి సినిమాలో బాల్య నటిగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టింది
2018లో క్వీన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
మలయాళ డ్యాన్స్ రియాలిటీ షో డీ4 డాన్స్‌లో పోటీ చేసి రన్నరప్‌గా నిలిచింది.
మలయాళ, తమిళ భాషల్లో వెబ్ సీరీసులు కూడా చేస్తోంది.
ప్రస్తుతం తమిళంలో సోర్గవాసల్, మలయాళంలో ఎంపురాన్ సినిమాలు చేస్తోంది.
టాలీవుడ్ లో అవకాశం ఎదురు చూస్తోన్న సానియా...తొందరలోనే తెలుగు అభిమానుల ముందుకు వస్తానంటోంది.
courtesy : instagram