సొగసరి శార్వారీ
Actress Sharvari latest hot photo shoot;
శార్వారి వాఘ్ చిత్రపరిశ్రమలో శార్వారిగా ఫేమస్. సినీరంగంలోకి సహాయ దర్శకురాలిగా అడుగుపెట్టిన సొగసరి… సినిమాలు, మోడలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.
1996లో జన్మించిన శార్వారీ…మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మడు.
1997లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ముంబైలో డిగ్రీ వరకు చదువుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి… శార్వారికి దగ్గరి బంధువు
ప్యార్ కా పంచనామా 2, బాజీరావ్ మస్తానీ మరియు సోను కే టిటు కి స్వీటీ సినిమాలకు సహాయ దర్శకురాలిగా శార్వారి పనిచేసింది.
2014 నుంచి సినిమాల్లో హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తున్నా…2020 నుంచి శార్వారికి అవకాశాలు రావడం మొదలైంది.
శార్వారి త్వరలో రాబోయే కామెడీ హారర్ చిత్రం ముంజ్యాలో హీరోయిన్ గా చేస్తోంది. ఆ సినిమాతో నిలదొక్కుకోవాలని తాపత్రయ పడుతోంది.
ప్రముఖ దర్శకుడు సంజేయ్ లీలా బన్సాలీ వంటి వారితో శార్వారి కలిసి పనిచేసింది.
2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియేతో నటన రంగంలోకి వచ్చింది.
2021లో బంటీ ఔర్ బబ్లీ 2 ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటింది
courtesy : instagram