మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
Actress Tamannaah Bhatia latest photo shoot
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించింది. ఇప్పటి వరకు డెబ్బై ఐదు చిత్రాలలో నటించిన తమన్నా దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. తాజాగా మిల్కీ బ్యూటీ హాట్ పోజులతో కుర్రాళ్లను కవ్విస్తోంది
సింధీ సంతతికి చెందిన తమన్నా భాటియా.. 1989 లో బొంబాయి జన్మించింది.
2005లో అభిజీత్ సావంత్ ఆల్బమ్ ఆప్కా అభిజీత్లోని లఫ్జో మే పాటలో తమన్నా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
కళైమామణి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
2006లో శ్రీతో తెలుగు టాలీవుడ్ లోకి , తమిళ సినిమా కేడితో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
2007లో హ్యాపీ డేస్ సినిమాలో కళాశాల విద్యార్థిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రచ్చ, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి విజయవంతమైన చిత్రాలు మిల్కీ బ్యూటీని నటిగా నిలబెట్టాయి
విజయ్ వర్మతో సంబంధం తమన్నా భాటియా ఎప్పుడూ బహిరంగంగానే చెబుతూ ఉండేది. కెరీర్, ఆర్థిక పరమైన మనస్పర్థలతో విడిపోయారు.
ప్రస్తుతం హిందీలో వెబ్ సీరీస్, అవార్డుల ఫంక్షన్లతో తమన్నా భాటియా బిజీగా ఉంది. అడపా దడపా దక్షిణాదిలో మెరుస్తోంది.
courtesy : instagram