టాక్సిక్ తారా సుతారియా
కన్నడ, ఆంగ్ల భాషల్లో తారా సుతారియా ద్విభాషా చిత్రం;
బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా. హిందీ సినిమాలతో పాటు తారా కన్నడ నాట కూడా నటించింది. తారా సుతారియా ఫ్యాషన్ షోల్లో నడుస్తుంటే జిరాఫీ వయ్యారాలు ఒలకపోసినట్టు ఉంటుందని అభిమానులు అంటుంటారు.
తారా సుతారియా 1995లో ముంబైలో జన్మించింది. ఆకట్టుకునే అందం సుతారియా సొంతం
తండ్రి గుజరాతీ కాగా తల్లి పార్శీ మతస్తురాలు కావడంతో తల్లి ఇంటిపేరు పెట్టుకుంది
ముంబైలో మాస్ మీడియాలో డిగ్రీ చేసిన ఈ బ్యూటీ వెస్ట్రన్ డాన్సుల్లో ప్రావిణ్యం పొందింది
2013-14 లో ఓయే జస్సీ టివి ప్రోగ్రామ్ జస్ ప్రీత్ సింగ్ తో కలిసి చేసింది
2019లో స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2 హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది
స్వతహాగా సింగర్ అయిన అందాల తారా అనేక ప్రోగ్రామ్స్ చేసింది
తెలుగులో ఆర్ఎక్స్100 సినిమా హిందీలో రిమేక్ తడప్ 2021 సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టింది
ప్రస్తుతం కన్నడ, ఆంగ్ల భాషల్లో తారా సుతారియా టాక్సిక్ అనే ద్విభాషా చిత్రం చేస్తోంది
courtesy : instagram