ధడక్ ౩ తృప్తి డిమ్రీ

బుల్ బులయ్యా ౩ సినిమాతో విమర్శకులను మెప్పించింది;

Update: 2025-07-13 08:13 GMT

బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి. బుల్ బులయ్యా ౩ సినిమాతో విమర్శకులను మెప్పించింది. జిరాఫీ మాదిరి నడిచే డిమ్రీ  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.


ఉత్తరాఖండ్‌లోని చమోలికి చెందిన త్రిప్తి డిమ్రీ 1994 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో జన్మించింది.


ఢిల్లీలో  ప్రాథమిక విద్యాబ్యాసం చసిన డిమ్రి సైకాలజీలో డిగ్రీ చేసింది.


2017లో వచ్చిన కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ తో వెండితెరకు పరిచయం అయింది.


2018లో రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను సినిమాలో మొదటి సారిగా ప్రధాన పాత్ర పోషించింది.


పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. 


 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. 


2020లో ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులలో ఆమెకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం దక్కింది. 


ప్రస్తుతం ధడక్ 2 సినిమా షూటింగ్ లో డిమ్రీ బిజీగా ఉంది.



 courtesy : instagram






 



 


 


 


Tags:    

Similar News