నాలుగుపదుల్లోను హాట్ చిత్రాంగద

actress Chitrangda Singh latest photo shoot

Update: 2025-05-29 12:15 GMT

బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్. అందం, అభినయం చిత్రాంగద సొంతం. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా..అవేవి ఆమె లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ వయ్యారి హాట్ ఫోటోలు షేర్ చేసింది.


వెండితెరను పెళ్లికి ముందు ఏలుకొని..పెళ్లి కాగానే మాయమయ్యే హీరోయిన్లు చూశాం. అందుకు భిన్నంగా చిత్రంగద పెళ్లి తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


చిత్రంగద వివాహం 2001లో గోల్ఫ్ ఆటగాడు జ్యోతి రంధ్వాతో జరిగింది. 2008లో కుమారుడు జొరావర్ జన్మించగా వారిద్దరు 2014లో విడాకులు తీసుకున్నారు. కుమారుడు చిత్రంగదతోనే ఉన్నాడు.


దేశంలోని ప్రముఖ ఉత్పత్తులకు చిత్రాంగద బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. తనిష్క్ జువెల్లరీ దగ్గరి నుంచి ఎయిర్ టెల్, టైటాన్ కళ్లద్దాల వరకు ప్రముఖ కంపెనీలకు మోడల్ చిత్రాంగద.


చూడటానికి చిన్న వయస్సులా కనిపిస్తున్నా ఈ ముద్దుగుమ్మ వయసు 44 ఏళ్లు. 



సినిమాల్లో మత్స్య కన్యలా మైమరిపించే చిత్రంగద జన్మస్థలం రాజస్థాన్ లోని జోద్ పూర్ నగరం. ఫుడ్ అండ్ న్యూట్రీషన్ లో డిగ్రీ చేసింది. 




 బాలీవుడ్ లో రెండు పదుల సినిమాలు చేసినా పెద్దగా హిట్ కాలేదు. అయితే హీరోయిన్ గా చిత్రాంగదకు గుర్తింపునకు దోహదపడ్డాయి. త్వరలో రాబోతున్న హౌస్ ఫుల్ 5 సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉంది.


 కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈ భామ... చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది నిజమేనని... ఎవ్వరూ ఎవరిని బలవంత పెట్టడం ఉండదని వాస్తవాలను వివరించింది.



 ప్రస్తుతం ఉన్న బోల్డ్ హీరోయిన్లలో చిత్రాంగద సింగ్ ఒకరు. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా కనువిందు చేస్తుంది. దక్షిణాదికి వచ్చేందుకు చూస్తున్నా... తగిన పాత్రలు రావటం లేదని చిత్రాంగద చెపుతోంది.



 courtesy: instagram

 


 


 


 


Tags:    

Similar News