దిశా పటానీ అందాల హరివిల్లు

Bollywood actress Disha patani latest hot photo shoot;

Update: 2025-05-24 07:13 GMT

ఉత్తరఖండ్ కు చెందిన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ 2013లో మిస్ ఫెమినా ఇండియా పోటీలో రన్నరప్ గా నిలిచినా... మోడలింగ్ లో రాణించింది.



 తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన దిశా అందాల హరివిల్లు ఫోటోలు  వైరల్ అవుతున్నాయి.



 2015లో లోఫర్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. 



వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్న ఈ అందాల భామ గ్లామర్ పంచడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

 



 దిశా పటానీ 2016లో MS ధోని ది అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 


2016 లో టైగర్ ష్రాఫ్ తో కలిసి "బాఘీ" చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

 



 కంగువా సినిమాతో దిశపటాని కోలీవుడ్ లో ప్రేక్షకులను అలరించింది. 




 

అయితే ఆ సినిమాలోొ ఆమె పాత్ర నిడివి తక్కువ ఉండటంపై అభిమానులు అసంత్రప్తి వ్యక్తం చేశారు.




 కంగువా సినిమాలో పాత్రపై ఓ ఇంటర్వూలో నిర్మాత జ్ఞాన వేల్ భార్య మాట్లాడుతూ...గ్లామర్ కోసమే దిశపటానీని సినిమాలో తీసుకున్నామని చెప్పటంతో వివాదాస్పదం అయింది.




 

courtesy : instagram


Tags:    

Similar News