సందీప ధర్ నాజుకు నడుము వయ్యారాలు

వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోరులో ఉంది.

Update: 2025-10-29 10:26 GMT

హాట్ అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ చేస్తోంది కశ్మీరీ సుందరాంగి సందీప ధార్. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోరులో ఉంది. కైపెక్కించే చూపులతో అందాలు ఆరబోసిన సందీప ధార్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


జమ్ముకశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన సందీప ధార్  1989లో జన్మించింది.


శ్రీనగర్ కు చెందిన సందీప విద్యాబ్యాసం బెంగళూరు, ముంబై నగరాల్లో సాగింది.


కశ్మీరీ పండిట్ సందీప భరతనాట్యం నేర్చుకుని ప్రావిణ్యం సంపాదించింది. ఆ తర్వాత వెస్ట్రన్ డాన్స్ జాజ్ కూడా నేర్చుకుంది.


2010లో ఇసీ లైఫ్ మే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ సినిమాలో నటించటంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.


2012లో దబాంగ్2లో చేసిన సందీప 2014లో హీరో పంతీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది.


ఈ ముద్దుగుమ్మ 2019లో అభయ్ వెబ్ సిరీస్ తో ప్రారంభించి వరుసగా ఫ్లిప్, ముంబై, ప్యార్ కా ప్రొఫెసర్ తదితర ధారవాహికలతో OTTలో రెచ్చి పోతోంది.


రోజు రోజుకు ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ వడ్డించేస్తూ దుమ్మురేపుతోంది.


వెబ్ సీరీస్ తోపాటు ఇక్ మిలీ మైను అప్సరా, అబ్ కైసే బర్బాద్ కరొగె, దువా కరో తదితర మ్యూజిక్ అల్బమ్స్ ఈ నాజుకు భామ చేసింది.


2021 తర్వాత అమ్మడి చేతిలో సినిమాలు లేవు కానీ వెబ్ సీరీసుల్లో బిజీగా ఉంది. హిందీలో ఫిర్కీ సినిమా చేస్తున్నా అది ఆలస్యం అవుతోంది.


లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు… సినిమాలు లేక ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాల ఆరగింపు చేస్తోందని కామెంట్ చేస్తున్నారు.



courtesy : instagram

Tags:    

Similar News