రాజ్ పుత్ ముద్దుగుమ్మ సొనారికా బదోరియా

దేవొన్ కా దేవ్ మహాదేవ్" లో పార్వతి పాత్ర ద్వారా ప్రజాదరణ వచ్చింది

Update: 2025-10-23 10:42 GMT

బాలీవుడ్ హీరోయిన్ సొనారికా బదోరియా. హిందీలో రెండు సినిమాలు చేసినా తెలుగులోనే మూడు సినిమాలు చేసిన ఈ రాజ్ పుత్ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తోంది.


సొనారికా భదోరియా ముంబైలో జన్మించింది.


బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సొనారికా మొదట్లో మోడలింగ్ పై దృష్టి సారించింది


చంభల్ లోయకు చెందిన ఈ చిన్నది రాజ్ పుత్ వంశస్థురాలు.


2011 లో ప్రసారమైన "తుమ్ దేనా మేరా సాథ్" టెలివిజన్ షోతో సోనారికా బుల్లితెరకు పరిచయం అయింది. 


దేవొన్ కా దేవ్ మహాదేవ్" లో పార్వతిగా నటించిన సొనారికా.... పార్వతి  పాత్ర ద్వారా కీర్తి, ప్రజాదరణ వచ్చింది


2015 లో సోనారికా తెలుగు సినిమా జూదగాడులో హీరోయిన్ గా మెరిసింది.


 హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి 2016 లో స్పీడున్నోడు చిత్రంలో నటించింది.


2016 లోనే విడుదలైన రెండో చిత్రం ఈడోరకం ఆడోరకంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ సరసన నటించింది.


ఈ ముద్దుగుమ్మ 2024లో బాయ్ ఫ్రెండ్ వికాస్ పరాశర్ ను వివాహం చేసుకుంది. 


తొమ్మిదేళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరు ఒక్కటయ్యారు. అన్నట్టు అమ్మడు త్వరలోనే తల్లికాబోతోంది.  


courtesy:instagram

 





 






 


Tags:    

Similar News