మంగ్లీ డ్రగ్స్ దుమారంలో దివి

Heroine Divi latest photo shoot;

Update: 2025-06-11 12:23 GMT

హైదరాబాద్ కు చెందిన దివి వైద్య 2019లో వచ్చిన మహర్షి సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో సందడి చేసే దివి తాజాగా సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో డ్రగ్స్ తీసుకుందని దుమారం మొదలైంది.


దివి వైద్య 1996లో మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో జన్మించింది. 


పదవ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.సినిమాల మీద మక్కువతో 2017లో మోడ‌లింగ్‌తో దివి కెరీర్ మొద‌లు పెట్టింది.

 నటి దివి తాజాగా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో నటించింది.


దివి 2018లో తొలిసారిగా "లెట్స్ గో" అనే లఘు చిత్రంలో నిషా కళ్ల నటించింది. 


2018లో తొలిసారిగా "లెట్స్ గో" అనే లఘు చిత్రంలో నిషా కళ్ల దివి నటించింది. 


 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్, 2021లో క్యాబ్‌ స్టోరీస్‌ చిత్రాలలో నటించింది.


పుష్ప2, డాకు మహారాజ్ లో ఓ మాదిరి పాత్రల్లో మెరిసిన దివి…హీరోయిన్ గా నిలదొక్కకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 


బిగ్ బాస్ 4లో పాల్గొన్న దివి ఓ రేంజ్ లో రచ్చ చేసంది. చివరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా మంచి గుర్తింపు వచ్చింది.


కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. అందులో ‘క్యాబ్ స్టోరీస్’అనే వెబ్ సిరీస్ లో నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఓవైపు సినిమాలు,డ్యాన్స్ వీడియోలు, షోెలు చేస్తూ బిజీగా ఉండే దివి…తాజాగా మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వివాదాస్పదమైంది


మంగ్లీ బర్త్ డే పార్టీలో దివి కూడా డ్రగ్స్ తీసుకుందని ప్రచారం జరిగింది. 


అయితే తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని దివి విచారం వ్యక్తం చేసింది



 


 


 courtesy : instagram


 










Tags:    

Similar News