సెలబ్రిటీల కర్వాచౌత్ సంబరాలు

హీరో..హీరోయిన్లు కర్వాచౌత్ సంబరాలు జరుపుకున్నారు.

Update: 2025-10-11 05:47 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హీరో..హీరోయిన్లు కర్వాచౌత్ సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరాదిలో ప్రముఖంగా జరుపుకునే ఈ వేడుకల్లో భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా నటీనటులు సంబరాలు జరుపుకుని ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకున్నారు.


బాలీవుడ్ భామ శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కర్వాచౌత్ సెలబ్రేషన్ ఫోటోలు షేర్ చేసింది.


భర్త రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టి... Blessed 🧿😇🙌🏼🌕 


మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ లండన్ లో కర్వాచౌత్ జరుపుకుంది. పెళ్లికాగానే అన్షు లండన్ లో స్థిరపడింది. 


బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తన అర్దాంగి తహీరా కష్యప్ తో కర్వాచౌత్ సంబరాలు చేసుకున్నారు. 


బుల్లితెరపై రాజ్యమేలుతున్న మనీష్ పాల్ భార్య సంయుక్త పాల్ తో జరుపుకున్న కర్వాచౌత్ ఫోటోలు షేర్ చేశారు. 


బెంగాలి భామ మౌనీ రాయ్ భర్త మలయాళి సూరజ్ నంబియార్ లు కర్వాచౌత్ జరుపుకున్నారు. 


పంజాబీ హీరోయిన్ కామ్య షలాబ్ డాంగ్ కర్వాచౌత్ సంబరాల్లో పాల్గొన్నారు. 


టాలీవుడ్ కపుల్స్ లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ కర్వాచౌత్ సంబరాల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


My chaand - my love🌛🥰 Happy Karwachauth! అంటూ పరిణతి చోప్రా తన భర్త ఎంపి రాఘవ్ చద్దాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. 


బాలీవుడ్ హీరోయిన్... కొత్త పెళ్లికూతురు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానితో కర్వాచౌత్ సంబరాలను అభిమానులతో పంచుకుంది. 


బాలీవుడ్ నటి శివాలిక ఒబెరాయ్ భర్త అభిషేక్ పాఠక్ తో స్టైలిష్ ఫోటో షేర్ చేశారు. 


సినీ కపుల్స్ విక్రాంత్ మస్సే...శీతల్ మస్సే దంపతులు కర్వాచౌత్ సంబరాల్ని అభిమానులతో పంచుకున్నారు All things love 💜🩷 


 బాలీవుడ్ నటి శివాలిక ఒబెరాయ్ భర్త అభిషేక్ పాఠక్ తో స్టైలిష్ ఫోటో షేర్ చేశారు.         


 బుల్లితెర రారాణి స్మృతి ఖన్నా భర్త గౌతమ్ గుప్తాతో కర్వాచౌత్ సంబరాలు ముంబైలో జరుపుకుంది.


courtesy:instagram




 








 


Tags:    

Similar News