డాకు మహారాజ్ సినిమాతో టాప్ గేర్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ బాలీలో సేద తీరుతోంది. స్నేహితులతో కలిసి మజా మస్తీ చేస్తోంది


monsoon gloom calls for a throwback to Bali బ్లూస్ అంటూ ఫోటోలకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసింది. 


ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినిమా అవార్డుల్లో ఈ ముద్దుగుమ్మ నటించిన కంచె సినిమాకు కూడా అవార్డు దక్కింది 


నిన్న మొన్నటి వరకు సంప్రదాయంగా ఉన్న ప్రగ్యా ఒక్కసారిగా టూ పీస్ బికినీతో పోజులు ఇస్తోంది 


స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లిన ప్రగ్యా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


ప్రగ్యా స్నేహితుల బృందంలో మంచు లక్మీ కూడా ఉంది. 


ప్రగ్యా సెక్సీ పోజులు కుర్రకారుకు వేడి పుట్టిస్తున్నాయి


అందాల విందు చేస్తున్న ప్రగ్యా ఫోటోలు  అనేక రకాల గాసిప్స్ చిత్రసీమలో మొదలయ్యాయి.


సినిమాల్లో కూడా అందాల ఆరబోతకు సిద్దమని ప్రకటించేందుకే బోల్డ్ ఫోటోలను పంచుతోందని టాలీవుడ్ లో చర్చ సాగుతోంది



 COURTESY : INSTAGRAM


 



 







 

Tags: