Rohit and Kohli: రోహిత్, కోహ్లీ లేకున్నా ఒరిగేదేం లేదు.

లేకున్నా ఒరిగేదేం లేదు.;

Update: 2025-06-20 06:29 GMT
  • whatsapp icon

Rohit and Kohli:  కాసేపట్లో ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అనుభవజ్ఞులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు బలహీనంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందే రోహిత్, విరాట్ ఇద్దరూ కూడా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దీంతో ఇంగ్లాండ్ పై భారత్ ఘోరంగా ఓడిపోతుందని ఇప్పటికే చాలామంది మాజీలు జోస్యం చెప్పారు. అయితే టీమిండియా మాజీఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం రోహిత్, కోహ్లీ లేని కనిపించదని తన భిప్రాయాన్ని తెలిపాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు జట్టుపై పడదని నేను నమ్ముతున్నాను. గత ఏడాదిన్నర కాలంగా వారి ఆట ఘోరంగా ఉంది. వారి నుంచి మంచి ప్రదర్శనలు మిస్ అయ్యాయి. ఇద్దరూ బిగ్ ప్లేయర్స్. కానీ పర్ఫార్మెన్స్ బాగా లేదు. జట్టులో ఒక కొత్త ప్లేయర్ 20-25 సగటున పరుగులు చేస్తే అతను కోహ్లీ లేని లోటు తీర్చినట్టే. ఇటీవలే కాలంలో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 15 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు చేశాడు అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోలో చెప్పాడు.

Tags:    

Similar News