Australia Wins the Toss: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..జట్టులోకి స్టార్ బౌలర్ ఎంట్రీ

జట్టులోకి స్టార్ బౌలర్ ఎంట్రీ

Update: 2025-10-29 09:00 GMT

Australia Wins the Toss: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ 19, శుబ్ మన్ గిల్7 పరుగులతో క్రీజులో ఉన్నారు.3 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 26 పరుగులు చేసింది.

ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ కోల్పోయిన ఇండియా ఈ టీ20 సిరీస్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్లు తమ చివరి 10 టీ20ల్లో చెరో ఎనిమిది విజయాలు సాధించాయి. కాబట్టి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ రెండు జట్ల మధ్య పోటీ సమతూకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్ ), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్ ), మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, థాన్ ఎల్లిస్, టాన్వే

Tags:    

Similar News