India Schedule in England: ఇంగ్లాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు..షెడ్యుల్ ఇదే..

షెడ్యుల్ ఇదే..;

Update: 2025-07-25 04:16 GMT

India Schedule in England:  ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ వెళ్లనుంది. 2026 లో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఇంగ్లాండ్ తో ఐదు టీ20లు,మూడు వన్డేలు ఆడనుంది. టీమిండియా. ఈ షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది.

5 టీ20లు

జూలై 1: డర్హామ్

జూలై 4: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

జూలై 7: ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్

జూలై 9: సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్

జూలై 11: యుటిలిటా బౌల్, సౌతాంప్టన్

3 వన్డేలు:

జూలై 14: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

జూలై 16: సోఫియా గార్డెన్స్, కార్డిఫ్

జూలై 19: లార్డ్స్, లండన్

Tags:    

Similar News