✕
AP Mega DSC 2025 Final List Released: ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది జాబితా విడుదల: 16,347 టీచర్ పోస్టుల భర్తీ, లోకేశ్ అభినందనలు
By PolitEnt MediaPublished on 15 Sept 2025 10:29 AM IST
16,347 టీచర్ పోస్టుల భర్తీ, లోకేశ్ అభినందనలు

x
AP Mega DSC 2025 Final List Released: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 15, 2025) విడుదల చేసింది. దీంతో 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం మరియు కలెక్టరేట్‌లో ప్రదర్శనకు ఉంచారు.
అలాగే, మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తుది ఎంపిక జాబితా అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాను apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

PolitEnt Media
Next Story