✕
CM Chandrababu: ఆసియా కప్ గెలుపు భారత క్రీడాకార్యక్షేత్రానికి గర్వకారణం: సీఎం చంద్రబాబు
By PolitEnt MediaPublished on 8 Sept 2025 11:22 AM IST
భారత క్రీడాకార్యక్షేత్రానికి గర్వకారణం: సీఎం చంద్రబాబు

x
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. ఆసియా కప్ 2025లో దక్షిణ కొరియాపై విజయం సాధించి, 8 ఏళ్ల తర్వాత టైటిల్ గెలుచుకున్న జట్టును ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేసి కొనియాడారు. ఈ విజయం భారత క్రీడా చరిత్రలో గర్వకారణమైన మైలురాయిగా అభివర్ణించారు. యువ అథ్లెట్ల ధైర్యం, పట్టుదలకు ఈ విజయం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. భారత హాకీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రపంచ వేదికపై మరిన్ని అద్భుత ప్రదర్శనలు అందిస్తారని ఆకాంక్షించారు.

PolitEnt Media
Next Story