✕
వైభవంగా అప్పాజీ జన్మదిన వేడుకలు ప్రారంభం
By Politent News Web3Published on 26 May 2025 11:23 AM IST
83rd Birthday Celebrations of Parama Pujya Sri Ganapathy Sachidananda Swamiji

x
పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి 83వ జన్మదిన వేడుకలు ఈ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రుద్ర హోమం, ఆయుష్షు హోమం, రుద్రాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
అనంతరం పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి… అప్పాజీకి పాదపూజ చేశారు. మైసూరులోని - అవధూత దత్త పీఠం దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సందడిగా మారింది.
అప్పాజీ జన్మదిన వేడుకల సందర్భంగా జూన్ ఒకటో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Politent News Web3
Next Story