71వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

71st National Awards Ceremony: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు చిత్రాలకు కూడా ఈ సారి మంచి గుర్తింపు లభించింది. ఈ సారి 7 క్యాటగిరీస్ లో అవార్డులు వచ్చాయి.

ప్రధాన అవార్డులు

ఉత్తమ చిత్రం: '12th ఫెయిల్' (హిందీ)

ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ ('జవాన్' - హిందీ), విక్రాంత్ మాస్సే ('12th ఫెయిల్' - హిందీ)

ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ ('మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' - హిందీ)

ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ ('ది కేరళ స్టోరీ' - హిందీ)

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: మలయాళ నటుడు మోహన్‌లాల్

తెలుగు చిత్రాలకు అవార్డులు

ఈసారి తెలుగు సినిమాలు పలు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుని సత్తా చాటాయి.

ఉత్తమ తెలుగు చిత్రం: 'భగవంత్ కేసరి'

ఉత్తమ స్క్రీన్‌ప్లే: సాయి రాజేష్ నీలం ('బేబి' చిత్రం)

ఉత్తమ బాలనటి: సుకృతి వేణి ('గాంధీ తాత చెట్టు' చిత్రం)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 'హను-మాన్'

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్/స్టంట్ కొరియోగ్రఫీ: 'హను-మాన్'

ఉత్తమ గాయకుడు: రోహిత్ ('బేబి' చిత్రం)

ఉత్తమ పాటల రచయిత: కాసర్ల శ్యామ్ ('బలగం' చిత్రం - 'ఊరు పల్లెటూరు' పాట)

PolitEnt Media

PolitEnt Media

Next Story