✕
12 గుర్రాలు ఉండేవి..

x
Anasuya: నటి,అనసూయ భావోధ్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఫ్యాన్స్ మీట్ ప్రోగ్రామ్ లో తన పర్స్ నల్ లైఫ్, ప్రొఫెషనల్ లైవ్ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అనసూయ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల మోసం వల్ల నాన్న చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు.
హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ఒకప్పుడు ట్రైనర్‌గా పని చేసేవారు. మాకు 12 గుర్రాలు ఉండేవి. రేస్ వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణంగా ఉంటుంది. కానీ మా నాన్న ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాతే ఆయన తనకంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తన జీవితం చాలా అందంగా ఉంది. మా నాన్నకు ముగ్గురు కూతుళ్లు.. మా నాన్న చాలా అందంగా ఉంటారు. ఆయన అందమే నాకు వచ్చిందనుకుంటా అంటూ అనసూయ కామెంట్ చేశారు.

PolitEnt Media
Next Story