పిక్స్ వైరల్

Anjali: షాపింగ్ మాల్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరి చయమైన తెలుగమ్మాయి అంజలి. తన ఫస్ట్ సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్, మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసింది. అద్భుత నటన, ప్రతిభతో అంజలికి అనేక అవార్డులను సంపాదించిపెట్టింది. ఇప్పటికే ఈ భామ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సౌత్, రెండు నంది అవార్డులను అందుకుంది. అయితే కొన్ని రోజులపాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది' గీతాంజలి మళ్లీ వచ్చింది, 'గ్యాంగ్ ఆఫ్ గో దావరి' చిత్రంలో తన యాక్టింగ్ తో అలరించిన అంజలి.. ఇక ఈ ఏటా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', విశాల్ 'మదగజరాజ' సినిమాల్లో మె ప్పించింది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది అంజలి. తాజాగా ఈ భామ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫొటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. అందులో పింక్ కలర్ లెహంగాలో వయ్యారాలు వలకబోస్తూ ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి హార్ట్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story