మొత్తం 15 మంది డీటెయిల్స్

Bigg Boss Contestants Revealed: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఈ సీజన్ ఒక ప్రత్యేకమైన "డబుల్ హౌస్" కాన్సెప్ట్‌తో ప్రారంభమైంది. ఇందులో ఒక ఇంట్లో సెలబ్రిటీలు, మరో ఇంట్లో సామాన్య ప్రజలు ఉన్నారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.15 వారాల పాటు సీజన్ నడవనుంది. సామాన్య కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు "అగ్నిపరీక్ష" అనే ప్రీ-షో నిర్వహించారు. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ బిందు మాధవి, నవదీప్, అభిజీత్ జడ్జ్‌లుగా ఉన్నారు.

సెలబ్రిటీ కంటెస్టెంట్స్:

సంజన గల్రాని - నటి

సుమన్ శెట్టి - నటుడు

తనూజ పుట్టస్వామి - సీరియల్ నటి

ఫ్లోరా సాయిని - నటి

జబర్దస్త్ ఇమ్మానుయేల్ - కమెడియన్

రీతూ చౌదరి - నటి

భరణి శంకర్ - టీవీ నటుడు

శ్రస్తి వర్మ - కొరియోగ్రాఫర్, డ్యాన్సర్

రాము రాథోడ్ - ఫోక్ సింగర్

సామాన్య కంటెస్టెంట్స్:

శ్రీజ దమ్ము - యూట్యూబర్, వ్లాగర్

ప్రియా శెట్టి - డాక్టర్

డిమోన్ పవన్ - ఫిట్‌నెస్ క్రియేటర్

హరిత హరీష్ - యూట్యూబర్ ("మాస్క్ మ్యాన్ హరీష్")

కళ్యాణ్ పడల - ఆర్మీ వెటరన్, ఇన్ఫ్లుయెన్సర్

మర్యాద మనీష్ - సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్

PolitEnt Media

PolitEnt Media

Next Story