బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో దలసరి ధవళ వర్ణం చీరలో మెరిసిపోతోంది. కేన్స్ లో హ్యాపీ మూమెంట్స్ ని జాన్వీ సోషల్ మీడియాలో పంచుకుంది



తన రాబోయే మూవీ హోమ్ బౌండ్ సినిమా కోసం కేన్స్ విచ్చేసిన జాన్వీ సందడి చేసింది




ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన చీరలో అందాలు ఒలకబోసింది




బ్యాక్ లెస్ డ్రిప్పింగ్ చీర లుక్‌ జాన్వీ అందాలను ఇనమడింప చేసింది



"వెట్ లుక్" సౌందర్యానికి కేరాఫ్ గా చెప్పుకునే లండన్‌ లేబుల్ దిపెట్సా కలెక్షన్స్ నుండి కస్టమ్ వైట్ చీరను జాన్వీ ధరించింది.




నీటిలో తడిసినట్టు కనిపించే తెల్లటి చీరలో జాన్వీ అందం...శృంగార దేవతలా ఆకట్టుకుంటోంది


అలనాటి తార శ్రీదేవి కుమార్తెగా సినీ ప్రంపంచంలోకి అడుగుపెట్టిన జాన్వీ... అనతికాలంలోనే తన ప్రత్యేకత నిలబెట్టుకుంది




హిందీ సినిమా దడక్ తో బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేసిన జాన్వీ...పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తోంది




ప్రస్తుతం సన్నీ సంస్కారీకి తులసీ కుమారీ, పరమ సుందరీ హిందీ సినిమాల షూటింగ్ లో జాన్వీ బిజీగా ఉంది




తొలిసారిగా తెలుగులో పెద్ది సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమాతో దక్షిణాదిలో తల్లి శ్రీదేవికి ధీటుగా ఎదగాలని చూస్తోంది



courtesy: instagram


Next Story