హీరోయిన్ నిధి అగర్వాల్ అందాల గని. హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో సినిమాలు చేసింది. పదుల్లో సినిమాలు చేసినా హిట్టు కాలేదు కానీ ఈ చిన్నది మాత్రం అందాలతో హిట్ అయింది. తాజాగా సోషల్ మీడియాలో హరిహర వీరమల్లులోని కొన్ని స్టిల్స్ షేర్ చేసింది.


నిధి అగర్వాల్ 1993లో హైదరాబాద్ లో జన్మించింది.


మర్వాడీ కుటుంబానికి చెందిన నిధి సంప్రదాయానికి భిన్నంగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది


బెంగళూరులో విద్యాబ్యాసం చేసిన నిధి బిజినెస్ మేనేజ్ మెంట్ లో డీగ్రీ చేసింది


కథక్ సంప్రదాయ నృత్యంతోపాటు హొయలొలికించే బెల్లీ డాన్స్ కూడా నేర్చుకుంది


2017లో మున్నా మైఖేల్ హింది చిత్రంతో నిధి అగర్వాల్ వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ హీరో


2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది


పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా అలరించబోతోంది.


ఈ అందాల బొమ్మ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి చేస్తున్న రాజా సాబ్ సినిమా చిత్రీకరణలో ఉంది.



తమిళ హీరో శింబుతో ప్రమాయణం సాగించిందని చిత్రపరిశ్రమలో టాక్ ఉంది. అయితే నిధి అవి పుకార్లని కొట్టిపారేసింది



courtesy : instagram










Next Story