తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 44 ఏళ్ల వయసులోనూ తరగని పరువాలతో అదరగొడుతోంది. లండన్ లో వెకేషన్ కు వెళ్లిన కరీనా.. తన ఇన్‌స్టాగ్రామ్ లో బీచ్ చిత్రాలను పంచుకుంటూ తన టోన్డ్ బాడీని ప్రదర్శించింది.

44 ఏళ్ల వయసులో ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈమె ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. షూటింగ్ కోసమా లేదా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారా అనేది వెల్లడించలేదు.కరీనా కపూర్ లేటెస్ట్ ఫొటోలకు ఆ అందం ఎప్పటికీ తగ్గదని కామెంట్లు చేస్తున్నారు. ఫేస్ కార్డ్ బాడీ కార్డ్ ఎప్పుడూ తగ్గదు అని మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు.

కరీనా ఇటీవల హిందీ సినిమాలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె తొలి చిత్రం రెఫ్యూజీ 2000 సంవత్సరంలో విడుదలైంది. ఆమె చివరిసారిగా సింగం అగైన్‌లో కనిపించింది. కరీనా త్వరలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి దయ్రాలో మొదటిసారి కలిసి పనిచేయనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story