తల్లీకూతుళ్లు అస్సలు తగ్గట్లేదుగా

Social Media: సినిమాల్లో హోమ్లీగా కనిపించే సురేఖా వాణి.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ డ్రెస్సులు వేసుకొని గ్లామర్ షోతో స్టెన్ అయ్యేలా స్టిల్స్ ఇస్తోంది. ఇక ఆమె కూతురు సుప్రీత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హాట్ హాట్ ఫోటో షూట్స్తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసేస్తోంది. ఇపుడీ ఈ తల్లీకూతుర్లిద్దరూ తమ లేటెస్ట్ ఫోటో షూట్తో నెటిజన్లని అట్ట్రాక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా తమలోని హ్యాపీనెస్కి గ్లామర్ స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు.

సింపుల్ బట్ బ్లూ డ్రెస్‌లో సురేఖ వాణి కనిపించగా, సుప్రిత వైట్ ఫిట్‌బాడీ డ్రెస్‌లో మెరిసింది. ఇపుడీ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారిద్దరి మధ్య కనిపించిన బాండింగ్, ఫ్రీగా ఎంజాయ్ చేసిన అటిట్యూడ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ స్నేహితుల్లాగా తమ లైఫ్ని లీడ్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్తో కలిసి సుప్రీత సినిమా చేస్తోంది. సుప్రీతను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఈ సినిమాకు ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’అనే టైటిల్ పెట్టారు.మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్లఈ సినిమాను నిర్మిస్తున్నారు

PolitEnt Media

PolitEnt Media

Next Story