The film Nijam, starring Saikumar as the hero, will be released on the 13th of this month

హరి ఓం కనెక్ట్స్ పతాకంపై రామ్స్ కట్ సమర్పణ లో సాయికుమార్, పోసాని కృష్ణ మురళీ, నాగబాబు ప్రధాన పాత్రల్లో కిశోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకి రామారావు పామరాజు నిర్మించిన చిత్రం " నిజం". ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ..."దర్శకుడు కిషోర్ వెన్నెలకంటి గారు ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి కుమార్, పోసాని , నాగబాబు పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. అలాగే మ్యూజిక్ తో పాటు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నెల 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాం "అన్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ వెన్నెలకంటి; నిర్మాత: జానకి రామారావు పామరాజు ; సంగీతం: సి. కృష్ణ; పాటలు: సురేశ్ గంగుల; కెమెరా: జీవి ప్రసాద్; ఎడిటర్: జేపీ;

Politent News Web3

Politent News Web3

Next Story