Tollywood hero Akhil and Zainab's wedding was held in a grand ceremony at Nagarjuna's house in Jubilee Hills.

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్‌ పెళ్లి ఈ రోజు(శుక్రవారం) వేకువ జామున 3 గంటలకు హైదరాబాద్‌ లో వైభవంగా జరిగింది. అఖిల్‌, జైనాబ్‌ ల వివాహం జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో వేడుకగా జరిగింది. సినీ రంగానికి చెందిన దిగ్గజాలు చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, ఉపాసన..తోపాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల ౮వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ ఉంటుంది.















Politent News Web3

Politent News Web3

Next Story