నీట్ యూజీ 2025 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకులు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే దక్కించు కున్నారు. ఈ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకుల్లో ఒక్క తెలుగు విద్యార్ధికి కూడా చోటు దక్కలేదు. అయితే, టాప్‌ 100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు..

నీట్ యూజీ 2025 ఫలితాల్లో టాప్‌ 100లో ర్యాంకులు దక్కించుకున్న తెలుగు విద్యార్ధులు వీరే..

జీవన్‌ సాయి కుమార్‌, 18వ ర్యాంక్‌..

షణ్ముఖ నిషికాంత్‌ అక్షింతల, 37వ ర్యాంక్‌..

ఎం. వరుణ్‌, 46వ ర్యాంక్‌..

వై. షణ్ముఖ్‌, 48వ ర్యాంక్‌..

విదిశా మాజీ, 95వ ర్యాంక్‌..

కార్తీక్‌ రామ్‌ కిరీటి, 19వ ర్యాంక్‌..

కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌, 56వ ర్యాంక్‌..

దేశిన సూర్య చరణ్‌, 59వ ర్యాంక్‌..

పి. అవినాశ్‌, 64వ ర్యాంక్‌..

వై. సమీర్‌ కుమార్‌, 70వ ర్యాంక్‌..

టి. శివమణి, 92వ ర్యాంక్‌..

Politent News Web3

Politent News Web3

Next Story